Ardham Kaneledu Appudu Lyrics Lyrics – Swetha Mohan
Singer | Swetha Mohan |
Composer | Sri Vasanth |
Music | Sri Vasanth |
Song Writer | Chandrabose |
Lyrics
అర్థం కానే లేదు అప్పుడు
అర్థం చేసుకున్న ఇప్పుడు
ఎన్నెన్నో చెప్పావు
ఏవేవో చేసావు
అర్థం కానీ లేదు అప్పుడు
అర్థం చేసుకున్నా ఇప్పుడు
అర్థం కానీ లేదు అప్పుడు
అర్థం చేసుకున్నా ఇప్పుడూ
[సంగీతం]
చెప్పమఅంటున్నా నస్నే చూశారూ
రావద్దంటున్నా నా నావెంటవచ్చివు
కవచాలా నువ్వే కాపాడినావు
ఆపద రాకుండా ఆపేసినావు
నా బాధను తీర్చేటి
బాధ్యత నువ్వయ్యావు
నా గమ్యం చేర్చేటి బాటగా
నువ్వు నిలిచావు
కళ్ళెదుటే నువ్వుంటే
వదిలించుకున్నాను
మళ్ళీ నువ్వు ఎదురైతే
మన్నించమంటాను
అర్థం కానే లేదు అప్పుడు
అర్థం చేసుకున్నాయి ఇప్పుడు
అర్థం కాని లేదు అప్పుడు
అర్థం చేసుకున్నా ఇప్పుడు
ఎన్నెన్నో చెప్పావు
ఏవేవో చేసావు
అర్థం కానీ లేదు అప్పుడు
అర్థం చేసుకున్నా ఇప్పుడు
అర్థం కానే లేదు అప్పుడు
అర్థం చేసుకున్న ఇప్పుడూ
Search For More Songs Like This One..